My first published cartoon 1984 .. అప్పట్లో పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన ఆడవాళ్ళ పై పోలీస్ లే రేప్ చేసిన వార్తలు వచ్చాయి.. ఆ నేపథ్యం లో అమ్మాయి నేను ఆడ పోలీస్ ను..భయపడకు అని చెప్పిన కార్టూన్ నేను వేసినది

Comments